సుధాసింధోర్మ్యధ్యే సురవిటపివాటీపరివృత్తే
మణిద్వీపే నీపొపవనవాతి చిన్తామణిగృహే
శివాకారే మంచే పరమశివ పర్యజ్ఞ నిలయాం
భజన్తి త్వాం ధన్యాః కతిచన చిదానన్దలహరీమ్
తా. తల్లీ అమృత సముద్రమున కల్పవృక్షములతోపుల చేజుట్టబడిన రత్నపు లంకలో కమిడి చెట్ల తోటలు గల చింతామణులచే కట్టిన ఇంటిలో త్రికోణ రూపమగు తల్పమున సదాశివుని తొడయందున్న జ్ఞానానందతరంగమగు నిన్ను ధన్యులు కొందఱు సేవింతురు.